నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ నిజామాబాద్‌లో పోలీసుల కార్డన్ సెర్చ్.. అనాథలు, భిక్షగాళ్ల వివరాలు సేకరించిన పోలీసులు
➢ నిజాంసాగర్‌లో అక్రమంగా ఇసుక తరలింపు.. మూడు ట్రాక్టర్లు స్వాధీనం
➢ బీర్కూరులో తాళం వేసిన ఇంట్లో చోరీ.. భారీగా నగదు మాయం
➢ హాజీపూర్ వద్ద ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ.. యువకుడు మృతి