సీనియర్ న్యాయవాదిని కలిసిన బృందం

సీనియర్ న్యాయవాదిని కలిసిన బృందం

VZM: కొత్తవలస వాలీబాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సీనియర్ న్యాయవాది గొడుగుల మహేంద్రను విశాఖ జాతీయ సాయి హాస్టల్ హెడ్ సత్యనారాయణ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్తవలసలోని మహేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో క్రీడల అభివృద్ధిపై చర్చించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఇలాంటి భేటీలు ఎంతో దోహదపడతాయని వారు పేర్కొన్నారు.