పొట్టి శ్రీరాముల వర్థంతి కార్యక్రమంలో మంత్రి

పొట్టి శ్రీరాముల వర్థంతి కార్యక్రమంలో మంత్రి

సత్యసాయి: అమరజీవి పొట్టి శ్రీరాముల వర్థంతి సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఆత్మార్పణ దినం కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాముల త్యాగాన్ని మంత్రి సవిత స్మరించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు పొట్టి శ్రీరాముల వారసులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఎఎస్ అధికారులు హాజరయ్యారు.