నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

RR: తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వీ నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని శాలువాతో సత్కరించారు.