ఆశా కార్యకర్తలకు అవగాహనా కార్యక్రమం

CTR: బైరెడ్డిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఆషా డే మీటింగ్ నిర్వహించారు. డాక్టర్ విజయ్ చంద్ర మాట్లాడుతూ.. బాలిక విద్య, సరైన వివాహ వయస్సు, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరమని తెలిపారు. లింగ వివక్షత, పోషకాహారం, అనీమియా ముక్తభారత్ మాత శిశు సంరక్షణ, సీజనల్ వ్యాధుల నివారణ నిర్వహణ గురించి వివరించారు.