నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ మంగమూరులో వన సమారాధన పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి
☞ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పొదలకూరు ఇంఛార్జ్ పంచాయతీ కార్యదర్శి సస్సెండ్
☞ 71.851 టీఎంసీలకు చేరిన సోమశిల జలాశయం నీటిమట్టం
☞ తుఫాన్ సమయంలో సేవలందించిన పారిశుద్ధ్య కార్మికులను అభినందించిన కమిషనర్ వై. ఓ నందన్