గోపాలపురంలో కిలో చికెన్ ఎంతంటే..?

గోపాలపురంలో కిలో చికెన్ ఎంతంటే..?

W.G: గోపాలపురంలో నేడు చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. కేజీ ఫారం రూ.200, కేజీ బాయిలర్ రూ.240, కేజీ బాయిలర్ స్కిన్ లెస్ రూ.260గా అమ్ముతున్నట్లు కొనుగోలు దారులు చెబుతున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో కొనుగోలు దారులు అధిక మొత్తంలో కొనుగోలు చేస్తున్నారని యాజమానులు తెలిపారు.