'ఇందిరమ్మ ఇళ్ల అర్హుల తుది జాబితాను సిద్ధం చేయాలి'

నాగర్ కర్నూల్ పట్టణంలోని డీఆర్డీవో కార్యాలయంలో రెవెన్యూ డివిజన్ పరిధిలోని నాగర్ కర్నూల్, తాడూర్, తెలకపల్లి, బిజినపల్లి, తిమ్మాజీపేట మండలాల ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి అర్హుల తుది జాబితాను సిద్ధం చేయాలని సోమవారం జిల్లా కలెక్టర్ బదవత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మండలాల ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు.