నేటి ఎమ్మెల్యే పర్యటన వివరాలు

నేటి ఎమ్మెల్యే పర్యటన వివరాలు

కోనసీమ:  ఇవాళ పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పర్యటన వివరాలు ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. నేటి ఉదయం 8 గంటలకు అయినవిల్లి మండలం శానపల్లిలంక గ్రామంలో వాడవాడ కు మన ఎమ్మెల్యే గిడ్డి కార్యక్రమం లో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని సూచించారు.