'సెమినార్‌ను విజయవంతం చేయాలి'
KRNL: రాజ్యాంగం సవాళ్లు – పౌరుల బాధ్యత' అనే అంశంపై ఈ నెల 13న టీజీవీ కళాక్షేత్రంలో జరగనున్న సెమినార్‌కు మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సెమినార్ జయప్రదం చేయాలని బార్ అసోసియేషన్, లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక, వివిధ లాయర్ సంఘాలు ఇవాళ పిలుపునిచ్చాయి. ఈ సదస్సును జయప్రదం చేయాలని వారు కోరారు.