'లోక్ అదాలత్ గోడ పత్రిక ఆవిష్కరణ'
WNP: నవంబర్ 15న జరిగే స్పెషల్ లోక్ అదాలత్‌పై కక్షిదారులకు ప్రజలకు అవగాహన కల్పించడం కోసం గోడ పత్రికను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రజిని ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇరు పార్టీలు రాజీ మార్గాలను ఎంచుకోవాలని, ఇది చక్కని అవకాశామని తెలిపారు. ఇట్టి అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.