బొల్లోజు అయోధ్యకు నివాళులు అర్పించిన బలరాం నాయక్

బొల్లోజు అయోధ్యకు నివాళులు అర్పించిన బలరాం నాయక్

BDK: మణుగూరులో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుల్లోజు అయోధ్య సంతాప సభ ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ మరియు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, పాల్గొని అయోధ్య చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.