మెగా కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
KKD: 12వ డివిజన్ డైరీ ఫార్మ నూకాలమ్మ మాన్యంలో కమ్యూనిటీ హాల్లో మెగా కంటి వైద్య శిబిరం కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ కమిషనర్ ఎన్ వి సత్యనారాయణ,12వ డివిజన్ తెలుగుదేశం మాజీ కార్పొరేటర్ తుమ్మల సునీత, తెలుగుదేశం పార్టీ కాకినాడ సిటీ ప్రధాన కార్యదర్శి తుమ్మల రమేష్ తదితరులు పాల్గొన్నారు.