వయోవృద్ధుల ఆసరా.. దివ్యాంగులకు భరోసా: కలెక్టర్

వయోవృద్ధుల ఆసరా.. దివ్యాంగులకు భరోసా: కలెక్టర్

GDWL: వయోవృద్ధుల సంక్షేమం కోసం జిల్లా కేంద్రంలోని రెండో రైల్వే గేట్ సమీపంలో నిర్మించిన డే-కేర్ సెంటర్‌ను సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఆదివారం ఓ ప్రకటనలో ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వయస్సు మళ్లిన వేళ వృద్ధులకు ఒక ఆత్మీయ నిలయం ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు.