మైనార్టీ పాఠశాలలకు భవనాలు నిర్మించాలి: ఎమ్మెల్యే

ADB: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ నేడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఎమ్మెల్యే మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే ఖానాపూర్ నియోజకవర్గంలో పాఠశాల భవనాల మంజూరు కోసం వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.