పేదింటి ఆడపడుచులకు ‘కళ్యాణ లక్ష్మి’ కొండంత అండ
SRPT: పేదింటి ఆడపడుచులను ఆదుకోవడమే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని నడిగూడెం మండల పార్టీ అధ్యక్షుడు భూత్కూరి వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం కోదాడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఆదేశాల మేరకు నడిగూడెం మండలానికి చెందిన 30 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.