నంద్యాల టీడీపీ ఆఫీసులో అఘోర

నంద్యాల: టీడీపీ ఆఫీసుల్లో అఘోర ఎంట్రీ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కార్యకర్తలు సమావేశంలో ఉన్న అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ వద్దకు నేరుగా వచ్చే ఆశీర్వదించారు. అన్ని అడ్డంకులు ఎదుర్కొని గెలిచిన తర్వాత మంత్రి అవుతావని చెప్పారు. దీంతో టీడీపీ నాయకులు ఫారుక్ అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది.