వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

MNCL: లక్షెట్టిపేటలోని మార్కెట్ యార్డులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తాసిల్దార్ దిలీప్, మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ ప్రారంభించారు. సోమవారం వారు మార్కెట్ యార్డు ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. రైతులకు మద్దతు ధరించి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని, రైతులు మధ్య దళారులను నమ్మవద్దని వారు సూచించారు.