VIDEO: ఆటోతో ప్రచారం చేయించిన పోలీసులు
MNCL: జన్నారం మండల కేంద్రంలోని అన్ని వార్డులలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. గురువారం జన్నారం మండల కేంద్రంలోని రాంనగర్‌లో పోలీసులు ఆటో ద్వారా ప్రచారం చేయించి ప్రజలను అప్రమత్తం చేశారు. సెలవుల నేపథ్యంలో వేరే ఊళ్లకు వెళ్లే ప్రజలు వారి ఇళ్లల్లో బంగారం, నగదును ఉంచుకోవద్దని, కొత్తవారు ఎవరైనా కనపడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలాన్నారు.