VIDEO: భారీగా పోలీసులు.. తొర్రూర్‌లో ఏం జరగబోతుంది.?

VIDEO: భారీగా పోలీసులు.. తొర్రూర్‌లో ఏం జరగబోతుంది.?

MHBD: తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల సందర్భంగా మంగళవారం700 మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. 144 సెక్షన్ ప్రకారం షాపులను తాత్కాలికంగా మూయించి, కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల భారీ శ్రేణులు తరలివచ్చే రహదార్లలో బ్యారీగేటు చేశారు. ఈ క్రమంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు దారితీసుకోకుండా భద్రతా చర్యలు చేపట్టడం జరిగింది.