'జిల్లా మహాసభలను జయప్రదం చేయాలి'
KMR: కల్లుగీత కార్మిక సంఘం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఇవాళ సంఘం జిల్లా అధ్యక్షులు వెంకట్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కల్లుగీత కార్మిక సంఘం జిల్లా మహాసభలు ఈనెల 11న కామారెడ్డి పట్టణంలో సివియర్ సిటిజన్‌లో ఉంటాయని మహా సభలకు సంఘం ప్రతినిధులు హాజరు కావాలని పిలుపునిచ్చారు.