IPL 2026: ఆక్షన్ అప్‌డేట్స్
➤ అబుదాబిలో డిసెంబర్ 16న ఆక్షన్
➤ మ.2.30 గంటలకు వేలం ప్రారంభం
➤ వేలంలో నమోదు చేసుకున్న ప్లేయర్లు - 1,355
➤ షార్ట్‌లిస్ట్ అయిన ఆటగాళ్లు - 350
➤ భారత ప్లేయర్లు - 224 అన్‌క్యాప్డ్, 16 క్యాప్డ్
➤ విదేశీ ప్లేయర్లు - 110