నారీ శ్రమశక్తి అవార్డుకు ఎంపికైన సింగరేణి ఉద్యోగి.!

నారీ శ్రమశక్తి అవార్డుకు ఎంపికైన సింగరేణి ఉద్యోగి.!

PDPL: రామగుండం ఆర్‌జీ 1 పరిధిలోని GDK 11 గనిలో గ్రాడ్యుయేట్ మైనింగ్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్న అల్లం నవ్య శ్రీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 'నారీ శ్రమశక్తి' అవార్డుకు ఎంపికయ్యారు. మార్చి 8న కలకత్తాలో కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా ఆమె అవార్డు అందుకోనున్నారు. ఈ సందర్భంగా జీఎం లలిత్ కుమార్ నవ్యశ్రీని అభినందించారు.