కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

ASF: ఓటర్ల సందేహాల నివృత్తి, ఇతర సమాచారం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి ఆదివారం ప్రకటనలో తెలిపారు. గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించిన సమాచారం ఫిర్యాదుల కోసం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ హెల్ప్ లైన్ 8500844365 సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. కంట్రోల్ రూమ్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.