రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

CTR: రెండో శనివారం సందర్భంగా 33కేవీ సబ్‌స్టేషన్, ఫీడర్లలో నిర్వహణ పనుల వల్ల రేపు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పలమనేరు అర్బన్, రూరల్, గంగవరం, వి.కోట, బైరెడ్డిపల్లి మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. అవసరమైన జాగ్రత్తలు తీసుకుని సహకరించాలని విద్యుత్ శాఖ డీఈఈ జీవన్ కుమార్ రెడ్డి కోరారు.