VIDEO: ఉప్పల్లో హోలీ పండుగలో బుడ్డోళ్ల సందడి
MDCL: ఉప్పల్లో హోలీ పండుగ సందర్భంగా బుడ్డోళ్ల సందడి ప్రత్యేకంగా కనిపించింది. కాలనీల్లో ఉదయం నుంచే రంగులతో ఆడుతూ పాడుతూ చిన్నారులు మురిసిపోయారు. పిచ్కారీలతో నీళ్లు చల్లుకుంటూ గులాల్ చల్లి పరస్పరం శుభాకాంక్షలు తెలిపారు. తల్లిదండ్రుల పర్యవేక్షణలో సురక్షితంగా పండుగ జరుపుకున్నారు. సంగీతంతో యువకుల డ్యాన్స్ వేడుకకు మరింత ఉత్సాహం తీసుకొచ్చింది.