ప్రభుత్వ కళాశాలలోనే నాణ్యమైన విద్య: బాలునాయక్

NLG: దేవరకొండలోని ప్రభుత్వ గురుకుల బాలికల కళాశాల విద్యార్థులు ఇటీవల వెలువడిన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన సందర్భంగా శుక్రవారం ఎమ్మెల్యే బాలునాయక్ తన నివాసంలో ప్రథమ, ద్వితీయ పరీక్ష ఫలితాల్లో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందన్నారు.