ఆరెకటిక కార్పొరేషన్ ఛైర్మన్‌గా హరికృష్ణ ప్రమాణ స్వీకారం

ఆరెకటిక కార్పొరేషన్ ఛైర్మన్‌గా హరికృష్ణ ప్రమాణ స్వీకారం

ATP: విజయవాడలోని బీసీ సంక్షేమ భవన్‌లో గురువారం జేఎండీ ఉమాదేవి చేతుల మీదుగా ఆరెకటిక కార్పొరేషన్ ఛైర్మన్‌గా పెద్దవడుగూరుకు చెందిన హనుమంతకారి హరికృష్ణ రావు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. అరెకటిక, బీసీ కులాల అభ్యున్నతి కోసం నిష్పాక్షికంగా పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు. పెద్దవడుగూరులో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.