నా ప్రాణం పోయేంతవరకు కాంగ్రెస్‌లోనే ఉంటా: పటేల్ రమేష్ రెడ్డి

నా ప్రాణం పోయేంతవరకు కాంగ్రెస్‌లోనే ఉంటా: పటేల్ రమేష్ రెడ్డి

SRPT: నా ప్రాణం పోయేంతవరకు కాంగ్రెస్ పార్టీలో ఉంటానని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. పార్టీ మారుతున్నట్లు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, నాపై తప్పుడు వార్తలు రాసిన పత్రికపై అవసరమైతే పరువు నష్టం దావా వేస్తానన్నారు.