నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

* ఈ నెల 18న న్యూఢిల్లీలో రాష్ట్రపతి నుంచి అవార్డ్ అందుకోనున్న కలెక్టర్ హిమాన్షు శుక్లా
* ఎన్టీఆర్ నగర్ వద్ద హైవేపై జరిగిన ప్రమాదంపై మంత్రి నారాయణ దిగ్భ్రాంతి 
* నెల్లూరులో 'స్వర్ణాంధ్ర @2047' కార్యాలయాన్ని ప్రారంభించిన MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 
* సమాజానికి ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపిన వ్యక్తి ప్రతీజీ: MLA కాకర్ల సురేష్