VIDEO: 'బీసీ బందులో పాల్గొనే అర్హత కాంగ్రెస్, బీజేపీలకు లేదు'
WGL: నర్సంపేట పట్టణంలో బీసీ బందుకు మద్దతుగా BRS ఆధ్వర్యంలో శనివారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు వెంకట్ నారాయణ గౌడ్ మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు బీసీ బందులో పాల్గొనే నైతిక అర్హత లేదని అన్నారు. బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే బీసీ 42% రిజర్వేషన్ అమలు చేసి ప్రజలను డిమాండ్ చేశారు.