ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన కలెక్టర్
KNR: చిగురుమామిడిలోని ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ చిత్రమిశ్రా గురువారం సందర్శించారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేసేందుకు హైస్కూల్, ప్రైమరీ వసతులు ఎలా ఉన్నాయని స్థల సేకరణను పరీశీలించారు. ఆమె వెంట ఆర్డీవో మహేశ్వర్, జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్, తహశీల్దార్ ముద్దసాని రమేష్ ఉన్నారు.