HYDలో ఫ్రీగా స్పోకెన్ ఇంగ్లిష్ క్లాసెస్

HYDలో ఫ్రీగా స్పోకెన్ ఇంగ్లిష్ క్లాసెస్

HYD: నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగుల కోసం ECIL ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఉచిత స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు విజయ్‌  కుమార్ తెలిపారు. అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్‌లో ఫిబ్రవరి 1-28 వరకు నెల రోజుల పాటు పూర్తి ఉచితంగా ఈ తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.