ఏఎన్‌యూ ఆచార్యులకు అరుదైన గౌరవం

ఏఎన్‌యూ ఆచార్యులకు అరుదైన గౌరవం

GNTR: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర, సూక్ష్మజీవశాస్త్ర విభాగానికి చెందిన ఆచార్యులు అడిపూడి అమృతవల్లికి అరుదైన గౌరవం లభించింది. ఏషియన్ పీజీపీఆర్ సొసైటీ భారతీయ శాఖ ఆధ్వర్యంలో జమ్మూలో జరిగిన జాతీయ సదస్సులో ఆమె అధ్యక్షత వహించారు. పుడమి-పంటల సంరక్షణపై జరిగిన ఈ సదస్సులో ఆమె చేసిన కృషికి గాను ఏఎన్‌యూ అధికారులు మంగళవారం అభినందించారు.