రోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతురికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతురికి గాయాలు

ELR: ఉంగుటూరులో ఎర్రచెరువు దగ్గర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తండ్రి కూతురులు శుక్రవారం నీలాద్రిపురం ఫంక్షన్‌కి వెళ్లి తిరిగి మోటార్ సైకిల్‌పై వస్తుండుగా ఎదురుగా వస్తున్నా ట్రాక్టర్‌ను తప్పించబోయి అదుపుతప్పి క్రింద పడ్డారు. ఈ ప్రమాదంలో కుతురికి కాళ్లు విరగగా, తండ్రికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని అంబులెన్సులో తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించార.