ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ

ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ

సత్యసాయి: జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి పుట్టినరోజును గురువారం ధర్మవరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ డిష్ రాజు ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. చిలకం మధుసూదన్ రెడ్డి ఎల్లప్పుడూ సేవాభావంతో ప్రజలకు అండగా నిలుస్తారని రాజు కొనియాడారు.