VIDEO: తణుకులో టీడీపీ భారీ సైకిల్ ర్యాలీ

VIDEO: తణుకులో టీడీపీ భారీ సైకిల్ ర్యాలీ

W.G: తణుకు పట్టణంలో ఆదివారం టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆధ్వర్యంలో భారీ సైకిల్ ర్యాలీని నిర్వహించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే సైకిల్ తొక్కి టీడీపీ శ్రేణులను ఉత్సాహపరిచారు. అలాగే తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి ప్రత్యేక అన్న ఎన్టీఆర్ అని ఆయన కొనియాడారు.