శ్రీకాకుళం: ‘మార్కెట్ సమస్యలపై ప్రత్యేక దృష్టి
శ్రీకాకుళంలోని పెద్ద మార్కెట్ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు ఎమ్మెల్యే గొండు శంకర్ చెప్పారు. మార్కెట్‌ను సోమవారం రాత్రి పరిశీలించారు. షాపులు క్రమబద్ధీకరణ, ట్రాఫిక్ సమస్యలు తీర్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వ్యాపారుల సూచనలు, సలహాలు తీసుకొని మార్కెట్లో సమస్యలు పరిష్కరిస్తానన్నారు.