రాజమండ్రి TO హైదరాబాద్‌కు అదనపు బస్సులు: DPTO
E.G: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె కారణంగా రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు అదనపు బస్సులు నడుపుతున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి యేలూరి సత్యనారాయణమూర్తి ప్రకటించారు. బుధవారం రాత్రి నుంచి బయలుదేరే ఈ బస్సులకు ఆన్‌లైన్ రిజర్వేషన్ సౌకర్యం ఉంటుందన్నారు. కావున వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.