కామక్యకు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు

కామక్యకు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు

NLG: జిల్లా నుంచి ఈశన్య రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణీకులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. చర్లపల్లి నుంచి అస్సాంలోని కామాఖ్య వరకు కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ నేడు ప్రారంభం కానుంది. ఈ ట్రైన్ ప్రతి బుధవారం చర్లపల్లి నుంచి రాత్రి 7.40కు బయలుదేరి నల్గొండ స్టేషన్‌కు రాత్రి 09.10 చెరుకుని శుక్రవారం రాత్రి 08.00 కామక్య రైల్వే స్టేషన్‌కు చేరుకొనుంది.