VIDEO: ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్‌ను యశోదకు తరలింపు

VIDEO: ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్‌ను యశోదకు తరలింపు

WGL: నర్సంపేట ఆర్టీసీ డిపోకు చెందిన కార్మికుడు శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నం అనంతరం చికిత్స పొందుతున్న ఆయనను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి నుంచి హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం పోలీసులు ప్రత్యేక అంబులెన్స్ ఏర్పాటు చేసి ఆయనను హుటాహుటిన తరలించారు. కాగా, ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.