తాగునీటి సంక్షోభంపై ఎమ్మెల్యే దస్తగిరి ఆవేదన

తాగునీటి సంక్షోభంపై ఎమ్మెల్యే దస్తగిరి ఆవేదన

KRNL: కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలోని కోడుమూరు మూడు వార్డుల్లో తాగునీటి సమస్య పరిష్కరించాలని, మామిదాలపాడులో రహదారులు, డ్రైనేజీలు నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే దస్తగిరి కోరారు. శనివారం సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ.. కేసీ కెనాల్లో మురుగునీరు ఎక్కువైందని, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. బంజార కాలనీ ప్రభుత్వ స్థలంలో స్కూల్ నిర్మించాలన్నారు