VIDEO: వెయ్యి దీపాల కాంతులు.. అద్భుతం..!

VIDEO: వెయ్యి దీపాల కాంతులు.. అద్భుతం..!

GDWL: కేటీదొడ్డి మండలం, కొండాపురంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం రాత్రి శివాలయం, ఆంజనేయ స్వామి ఆలయాల్లో వెయ్యి నూట ఒకటి దీపాల దీపోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ఓం, శివుడి వస్తువుల రూపంలో 1001 దీపాలు వెలిగించగా, ఆ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు భక్తుల కళ్లు సరిపోవడం లేదని స్థానికులు తెలిపారు.