పేదల సొంతింటి కలను సాకారం చేసిన ప్రజా ప్రభుత్వం: ఎమ్మెల్యే

పేదల సొంతింటి కలను సాకారం చేసిన ప్రజా ప్రభుత్వం: ఎమ్మెల్యే

BDK: నిరుపేదల సొంతింటి కలను ప్రజా ప్రభుత్వం సాకారం చేసిందని భద్రాచలం ఎమ్మెల్యే వెంకటరావు అన్నారు. చర్ల మండలం గోగుబాకలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను బుధవారం సాయంత్రం పరిశీలించారు. నిరుపేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు. అనంతరం స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.