మత్స్యకారులు అభివృద్ధికి చర్యలు: ఎమ్మెల్యే
SKLM: హిరమండలం మండలంలోని బి.ఆర్.ఆర్ వంశధార రిజర్వాయర్‌లో ఇవాళ 4.86 లక్షల వేల ఫిష్ ఫింగర్లింగ్ (80mm -100mm సైజు) చేప పిల్లలను విడుదల చేశారు. కార్యక్రమానికి పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు హాజరయ్యారు. ఆయన చేతుల మీదగా చేప పిల్లలను విడిచిపెట్టారు. మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ఇది ఎంతో కీలకమన్నారు.