కుక్కల బెడతతో భయానికి గురవుతున్న ప్రజలు

ప్రకాశం: చీమకుర్తిలో సూర్యనగర్, చీమకుర్తి ఒంగోలు రహదారి పరిసర ప్రాంతాల్లో కుక్కల బెడద ఎక్కువగా ఉంది. కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతూ వాహనదారుల వెంటపడుతున్నాయి. విద్యార్థులు, వృద్ధులు బయటికి రావాలంటేనే కుక్కల దాటికి హడలెత్తిపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి, కుక్కల బెడదలేకుండా చెయ్యాలని ప్రజలు కోరుతున్నారు.