ఎంపీ కలిశెట్టి నేటి పర్యటన వివరాలు

ఎంపీ కలిశెట్టి నేటి పర్యటన వివరాలు

VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఇవాళ ఉ.10 గంటలకు స్దానిక విజ్జి స్టేడియంలో జరిగే అండర్ -14 క్రికెట్ మ్యాచ్ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. అనంతరం గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజుని మర్యాద పూర్వకంగా కలవనున్నారు. 3 గంటలకు ఎంపీ క్యాంప్ కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ నిర్వహిస్తారని ఎంపీ కార్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.