'హక్కుల సాధన కోసం సమ్మె చేయడం కార్మికుల హక్కు'
MDK: తమ హక్కుల సాధన కోసం సమ్మె చేయడం ఆర్టీసీ కార్మికుల హక్కు అని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం అన్నారు. మెదక్ డిపో ఆవరణలో కార్మికులు చేస్తున్న సమ్మెకు సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వం సమ్మెను అనగదొక్కే మాదిరిగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. శిక్షణ లేని డ్రైవర్లను నియమించి బస్సులను ఒత్తిడితో నడిపించడం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందన్నారు.