అభివృద్ధి పనులను ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్

అభివృద్ధి పనులను ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్

W.G: పాలకోడేరు మండలం విస్సాకోడేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన డైనింగ్ హాల్ & 200 మీటర్ల అప్రోచ్ రోడ్డులను శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మూలిక వసతుల కల్పనకు కృషి చేస్తుందన్నారు.