'ఫైల్స్ క్లియరెన్స్‌కు మంత్రులు డబ్బు తీసుకుంటారు'

'ఫైల్స్ క్లియరెన్స్‌కు మంత్రులు డబ్బు తీసుకుంటారు'

TG: ఫైల్స్ క్లియరెన్స్ చేయడం కోసం కొందరు మంత్రులు డబ్బు తీసుకుంటారని మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కానీ తాను ఎలాంటి డబ్బు ఆశించలేదని తెలిపారు. ప్రభుత్వ కాలేజీ నిర్మాణానికి 4.5 కోట్లు ఖర్చయిందన్నారు. తాను డబ్బు ఆశించకుండా కాలేజీ కట్టించానని పేర్కొన్నారు.